హైదరాబాద్: 28°C
తెలంగాణ

హియరింగ్ సభకు తరలివచ్చిన నోటీసుదారులు

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ హియరింగ్‌కు నోటీసుదారులు భారీ సంఖ్యలో వచ్చారు. సర్ ప్రక్రియలో భాగంగా కొంతమందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం వారు పంచాయితీ కార్యాలయానికి తరలి వచ్చి ఎలక్షన్ కమిషన్ పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారు.