KDP: కొవ్వూరు- చాగల్లు మధ్య రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం జీఆర్పీ ఎస్సై అప్పారావు తెలిపారు. మృతుడి వయసు 25–30 ఏళ్ల మధ్య ఉంటుందని, 5.4 అడుగుల ఎత్తు, బ్రౌన్ కలర్ కార్గో జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి


