SDPT: అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో హరీష్ రావు, అనిల్ జాదవ్ టీషర్ట్‌లు విప్పి నిరసన చేపట్టారు. అనంతరం బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
VIDEO: హరీష్ రావు అరెస్ట్


