HYD: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలపై నిరసన తెలపడానికి నల్ల టీషర్ట్‌లు ధరించి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
VIDEO: కేటీఆర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు


