హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాగ్రత్త .. చిరుత సంచారం

NLG: గుడిపల్లి, పీఏపల్లి మండలాల పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. చిలకమర్రి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి అంగడిపేట లిఫ్ట్‌ పనుల్లో భాగంగా వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు చేస్తున్న బిహార్‌కు చెందిన కూలీలకు చిరుత కనిపించింది. కూలీలపై దాడి చేసేందుకు చిరుత ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.