హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు అభినందనలు

NGKL: కల్వకుర్తిలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న పీడీ సింధుజాకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఫిజికల్ డైరెక్టర్ అవార్డు లభించింది. తమ పాఠశాలకు రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషకరమని ప్రిన్సిపల్ డాక్టర్ నాగమణి తెలిపారు. అవార్డు గ్రహీత సింధుజాను పాఠశాల సిబ్బంది అభినందించారు.