HYD: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని అడ్డుకుని అసెంబ్లీ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని, పోలీసులను అడ్డుపెట్టుకుని CM రేవంత్ రెడ్డి తమను ఆపలేరని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: హరీష్ రావు అరెస్ట్


