హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో మహిళ మృతి

KMM: బోనకల్ మండలం జానకీపురం కి చెందిన షేక్ ఇమామ్ బీ (60) గుండెపోటుతో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోమవారం ఇంట్లో పనులు చేసుకుంటున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇమామ్ బీ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.