ASF: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా BJP భాజపా ఎమ్మెల్యేలు భూభారతి, 22A భూ అక్రమాలపై సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిర్పూర్ MLA హరీష్ బాబు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ గతంలో ధరణి అక్రమలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారని, ఇప్పటివరకు దాని రిపోర్టును విడుదలు చేయలేదన్నారు. భూభారతి, 22A అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు.
తెలంగాణ
భూభారతి అక్రమాలపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న: MLA


