హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా..!

WGL: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజుల సుదీర్ఘ సెలవుల అనంతరం నేడు పునః ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 9340, క్వింటాల్ తేజ మిర్చి(AC) ధర రూ. 21600, క్వింటాల్ 341( కారం కాయ) ధర రూ.25011, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ.30000, క్వింటాల్ దీపిక మిర్చి ధర రూ. 28500గా పలికింది