హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

CTR: ముస్లింలకు అత్యంత పవిత్రమైన మిలాద్‌-ఉన్‌-నబీ మిలాద్ వేడుకలు పుంగనూరులో ఘనంగా ముగిశాయి. మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని కుమ్మర వీధిలోని మకాన్ వద్ద ప్రత్యేక నమాజ్ చేశారు. అనంతరం ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు మత గురువులు ప్రవక్త చరిత్ర బోధించారు.