ప్రకాశం: కనిగిరి మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు, ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని ఎస్సై జీ. సందీప్ తెలిపారు. ఊరేగింపులు, నిమజ్జనానికి ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చిరించారు.
ఆంధ్రప్రదేశ్
‘మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి’


