MDK: జిల్లా పారిశ్రామిక కారిడార్ భూసేకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు అందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
భూసేకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష


