BDK: పినపాక మండలంలో సామాజిక భద్రతా పింఛన్ల ధృవీకరణను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ఎంపీడీవో సంకీర్త్ సోమవారం తెలిపారు. పింఛను మంజూరు పేరుతో దళారులు డబ్బులు అడిగితే నమ్మవద్దని సూచించారు. ఎలాంటి రుసుము లేకుండా ధృవీకరణ జరుగుతుందని, లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. వందశాతం లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
పింఛన్ల ధృవీకరణలో అవినీతికి తావులేదు: MPDO


