హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షపు నీటిని భూమిలో ఇంకించేందు సంకెన్ పాండ్స్ నిర్మాణం

AKP: వర్షపు నీటిని భూమిలో ఇంకించి భూగర్భ జలాల నీటిమట్టం పెరిగే విధంగా జిల్లావ్యాప్తంగా వీబీ జీ రామ్ జీ పథకం కింద సంకెన్ పాండ్స్ నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పంచాయతీకి 25 చొప్పున నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కోటవురట్ల మండలంలో 625 నిర్మించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఏపీఓ నాగరాజు తెలిపారు.