హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గయ్యపేటలో గడపగడపకు ప్రజా పోరుబాట

NTR: జగ్గయ్యపేట పట్టణంలో రెండో రోజు 'గడపగడపకు ప్రజా పోరుబాట' కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత చామన్నారు.