CTR: టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఇవాళ్టి నుంచి ఈనెల 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యే హాజరుకానున్నారు. సోమ, మంగళ, బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నిర్వహించే శిక్షణ, చర్చల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యే


