హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో నాకాబందీ

TPT: తిరుమలలో భక్తుల భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఇవాళ ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. షాపుల నిర్వాహకులు, సిబ్బందికి కూడా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.