HYDలో ధర్నా చౌక్ వేదికగా G.O.97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది నిరసన చేపట్టారు. 25 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవో భవిష్యత్తును దెబ్బతీస్తుందని, అసెంబ్లీలో ప్రతిపక్షాలు బలంగా ప్రస్తావించాలని TSF అధ్యక్షుడు అశోక్ నాయక్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
G.O.97 అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్


