GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ సిద్ధివీర్ గ్రాండ్‌లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 6 ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనం, రూ. 6,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్


