BPT: చీరాల రాంనగర్‌లో కార్డెన్ సెర్చ్ సందర్భంగా ఓ వృద్ధురాలిని సీఐ అసభ్య పదజాలంతో దూషించిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. బాధ్యత గల అధికారే ఇలా ప్రవర్తించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వృద్ధురాలితో సీఐ దురుసు ప్రవర్తన


