హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకుడి సస్పెండ్

MHBD: గూడూరు మండలం గుండెంగా గ్రామ కాంగ్రెస్ నాయకుడు కందిక కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉమా మురళి నాయక్, గూడూరు మండల అధ్యక్షులు దారవత్ భాలాజీ ఆదేశాలమేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు గ్రామ అధ్యక్షులు బోడ బాలునాయక్ తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.