SRD: పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైంది. ఈ నెల 5న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో సోదరుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పటాన్‌చెరు పోలీసులు అదృశ్యమైన యువతి కోసం గాలింపు వేగవంతం చేశారు.
తెలంగాణ
ఇస్నాపూర్‌లో యువతి మిస్సింగ్


