హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాదయాత్రగా సాయిదీక్ష సేవా సమితి సభ్యులు

NRML: శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని సాయి దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో 10వసారి పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. నిర్మల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర దిలాల్పూర్ మండలం కదిలి పాప హరేశ్వర ఆలయం వరకు చేరుకుంటుందని అధ్యక్షులు లక్కడి జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ఈ పాదయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారన్నారు.