ADB: ఆదిలాబాద్‌లోని చిలుకూరి లక్ష్మీనగర్‌లో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. 150 మంది సిబ్బందితో సోమవారం చేపట్టిన తనిఖీల్లో 163 బైక్‌లు, 31 ఆటోలు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DSP హెచ్చరించారు.
తెలంగాణ
చిలుకూరులో పోలీసుల తనిఖీలు.. వాహనాలు సీజ్!


