ప్రకాశం: ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాపరెడ్డి గిద్దలూరులోని ప్రభుత్వ హాస్టళ్లను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వలు, వంటశాల పరిశుభ్రతను చూశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు ప్రభుత్వ హాస్టల్స్‌లో తనిఖీలు


