NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన 'చలో అసెంబ్లీ'ని భగ్నం చేసేందుకు చిట్యాల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు ఆగవని అరెస్ట్ అయిన నాయకులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
'ప్రభుత్వంపై పోరాటాలు ఆగవు'


