హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేత ప్రభాకర్ టీఆర్ఎస్‌లో చేరిక

NRPT: కొడంగల్‌కు చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో పార్టీ అధినేత్రి కె.కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. జిల్లాలో పార్టీ విస్తరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. కోస్గిలో జరిగే ‘పాంచజన్య సంకల్ప సభ’ను విజయవంతం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.