కృష్ణా: బాపులపాడు మండలం ఏ. సీతారాంపురంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురుగునీరు రోడ్డుపై నిలిచింది. దోమల బెడద తీవ్రం కావడంతో పాటు దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ


