BHNG: ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని అధిక లాభాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,196 మంది రైతులు దాదాపు 5,196 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా రాజాపేట మండలంలో 109 మంది రైతులు మొత్తం 553 ఎకరాల్లో సాగు చేశారు.
తెలంగాణ
ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి


