MBNR: జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనాన్ని ఆపి సోదా చేయగా బస్తాల్లో నల్లబెల్లం గుర్తించారు. వాహనంతో పాటు సరుకును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రవాణాకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో నల్లబెల్లం పట్టివేత


