అన్నమయ్య: రైల్వే కోడూరు లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం సమీపంలో ఉన్న చేపల మార్కెట్, మాంసం దుకాణాలు పైకి అర్ధరాత్రి సమయంలో ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి సమయం కావడంతో ప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కారు బీభత్సం.. దుకాణాలు ధ్వంసం


