GDWL: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ, యువమోర్చా చేపట్టిన ‘ఫీజుల బకాయిలు–బీజేపీ లడాయి’లో భాగంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అయిజ పోలీసులు బీజేపీ నేతలు రామచంద్రారెడ్డి, నరసింహులు, రాజశేఖర్‌లను ఇళ్ల వద్ద ముందస్తుగా అరెస్టు చేశారు. సమస్యలు పరిష్కరించకుండా గొంతు నొక్కడం సరికాదన్నారు.
తెలంగాణ
బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు


