ELR: లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో ముందుంటున్నారని అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు కొనియాడారు. సోమవారం భీమడోలు 3 గుళ్ళ సెంటరులో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఆయన ప్రారంభించారు. కంటి సమస్యలతో బాధపడే వారికి ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభం


