KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్‌కు భారీగా ఎరువులు చేరుకున్నట్లు సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. 1,644 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 1,012 మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్ఫేట్ ఎరువు వచ్చిందని తెలిపారు. ఈ ఎరువులను ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న ఎరువులు


