హైదరాబాద్: 28°C
తెలంగాణ

వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను ప్రారంభించిన MLA

భూపాలపల్లిలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను MLA సత్యనారాయణరావు ప్రారంభించారు. వృద్ధులకు ఆరోగ్యం, గౌరవం, మానసిక ప్రశాంతత అవసరమన్నారు. కేంద్రాన్ని సేవా దృక్పథంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రెడ్‌క్రాస్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి, వృద్ధులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.