హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వామివారి ఆశీస్సులతో ప్రజల సంతోషంగా ఉండాలి: గండ్ర జ్యోతి

BHPL: భూపాలపల్లి మంజూరునగర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సుప్రభాత సేవ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గండ్ర జ్యోతి, భక్తులు సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ తృతీయ వార్షికోత్సవం, పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి విశేష పూజలు, మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు.