హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనర్ బాలిక పెళ్లిలో భారీ ట్విస్ట్..!

KKD: పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతంలో మైనర్ బాలికకు జరిగిన బాల్య వివాహంపై గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీ అధికారుల విచారణలో వన్నెపూడికి చెందిన మొయిళ్ల కృష్ణతో బాలికకు పెళ్లి జరిగినట్లు తేలింది. దీంతో వరుడు కృష్ణ, అతని తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులతో పాటు వివాహానికి సహకరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.