హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పత్తిలో పురుగుల నివారణకు సుటాతీయాన్ వినియోగించాలి'

BHPL: రేగొండ మండలం రేపాకలో సుదర్శన్ ఫార్మ్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఫీల్డ్ మార్కెటింగ్ మేనేజర్ వికాస్‌రెడ్డి హాజరై పత్తిలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి వంటి రసం పీల్చే పురుగుల నివారణకు సుటాతీయాన్ మందును వినియోగించాలని సూచించారు. సకాలంలో పురుగు నివారణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.