తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్‌ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 15 ఫిట్టర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ITI ఫిట్టర్ ఉత్తీర్ణులైన 25-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. నెలకు వేతనం రూ.25000-రూ.35,000. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 10న ఉదయం 8.30 గంటలకు శ్రీకాళహస్తిలోని గ్రీన్‌ప్యానెల్ ఇండస్ట్రీస్‌లో ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.
ఆంధ్రప్రదేశ్
గ్రీన్‌ప్యానెల్ ఇండస్ట్రీస్‌లో ఫిట్టర్ ఉద్యోగాలు


