WNP: ర్యాపిడ్ పరీక్షల ఆధారంగా డెంగీగా నిర్ధారించి చికిత్స చేయొద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర నాయక్ తెలిపారు. రక్త నమూనాలను టీ-హబ్‌కు పంపి ఎలీసా పరీక్ష అనంతరం డెంగీని నిర్ధారించాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించారు. ఎలీసా పరీక్షతో నిర్ధారణ చేసుకోవాలని స్పష్టం చేశారు. తప్పుడు నిర్ధారణలతో ప్రజల్లో ఆందోళన కలిగించవద్దని హెచ్చరించారు.
తెలంగాణ
ర్యాపిడ్ టెస్టులతో డెంగీ నిర్ధారణ..!


