NRML: చించోలి (బి) గ్రామంలో రానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణపై మండపాల నిర్వాహకులతో SI శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంతంగా,స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహిస్తూ పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి గణేష్ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించగా, యువత ముందుకు వచ్చి కెమెరాల ఏర్పాటుకు అంగీకరించారు.
తెలంగాణ
'సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'


