హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖ రైతుబజార్లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.26, ఉల్లి రూ.53, బంగాళదుంప రూ.14, వంకాయ రూ.32, కాకరకాయ రూ.38, మిర్చి రూ.50, క్యాబేజీ రూ. 22, అల్లం రూ.140, దొండకాయ రూ.32, బెండకాయ రూ. 18, బీరకాయ రూ.34, కీర రూ.32, క్యాప్సికం రూ. 40, బీట్రూట్ రూ.34 చొప్పున విక్రయించారు.