హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముందస్తుగా బీజేపీ నేతల అరెస్టు

NRPT: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్‌తో బిజెపి రాష్ట్ర శాఖ అసెంబ్లీ ముట్టడికి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు ముందస్తుగా బిజెపి నాయకులను అరెస్టు చేశారు. మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, నరేష్ గౌడ్, రాజేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నగేష్, వడ్డే శ్రీరామ్, రమేష్‌లను అరెస్టు చేశారు.