MLG: ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం సోమవారం ఏటూరునాగారం ఐటీడీఏను ముట్టడిస్తున్నట్లు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ తెలిపారు. లంబాడీలపై పోరు, ఆదివాసీ నిరుద్యోగ సమస్య, పోడు భూముల సమస్య, ఐటీడీఏల బలోపేతం తదితర డిమాండ్లతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గూడెం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు ఆదివాసీల ఐటీడీఏ ముట్టడి


