ADB: తలమడుగులోని గ్రంథాలయం నేతాజీ యువజన సంఘ భవనంలో కొనసాగుతోంది. గ్రంథాలయానికి నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణ భారమవుతోందని సిబ్బంది చెబుతున్నారు. సరిపడా పుస్తకాలు లేకపోవడంతో పాటు, వార్తాపత్రికలు కూడా లేకపోవడం వలన ఉపయోగపడటం లేదని అక్కడికి వచ్చే పుస్తక ప్రియులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
గ్రంథాలయంలో సమస్యల తిష్ట


