హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాగునీటిని పొదుపుగా వాడుకోవాలి'

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి సోమవారం పర్యటించారు. వార్డులో చేస్తున్న శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. వార్డులో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. ఎన్ని రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా చేస్తున్నారని కాలనీ ప్రజలకు అడిగి తెలుసుకున్నారు.తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని వార్డు ప్రజలకు సూచించారు.