హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'న్ను వసూలతో అదనపు భారం పడుతుంది'

కృష్ణా: గుడివాడ పట్టణ అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ కింద ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించడంపై సీపీఎం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం,ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ రోడ్లపై టోల్ వసూలు చేయడం వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి తెలిపారు.