హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇసుక సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి'

MNCL: జన్నారం మండలంలో ఏర్పడిన ఇసుక సమస్యను ఎమ్మెల్యే బొజ్జు అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. మొదటి విడతలో 757 ఇల్లు మంజూరు, కాగా వాటిలో సగం కూడా పూర్తికాలేదు. 9 కి.మీ పరిధిలో ఎకో జోన్ ఉండడంతో ఇసుక సేకరణను నిషేధించారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు కోరారు.