SRD: మండల కేంద్రమైన ఝరాసంగం శ్రీ కేతకి ఆలయంలో నేడు విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో అలంకరించి మహా హారతి సమర్పించారు. భక్తులు అమృతగుండంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు


